నిర్మాతలకు నమ్మకంగా, త్వరగా డబ్బులు చెల్లిస్తూ ప్రాంతీయ భాషా చిత్రాలన్నింటినీ కొనుగోలు చేయగల సత్తా ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో భారతదేశంలో నెంబర్ వన్ ఓటీటీ ప్లాట్ఫామ్ గా నిలుస్తుంది.