బిగ్ బాస్ షో ని గమనించినట్లయితే అందులో పాల్గొన్న ప్రతి సెలబ్రెటికి కూడా పాపులారిటీ రావట్లేదు. సినిమా అవకాశాలు, గుర్తింపు రావట్లేదు. అందువల్ల చాలా సెలెబ్రిటీలు కూడా ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఆసక్తి చూపించట్లేదు. దానివల్ల బిగ్ బాస్ కి పేరు ప్రఖ్యాతలు తగ్గిపోతున్నాయి. ఫస్ట్ సీజన్ మినహా తర్వాత రెండు సీజన్లు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే చాలు సెలెబ్రెటీలు చాలా భయపడిపోతున్నారు... !!!