ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ కథ రీత్యా ప్రధాన భాగంగా ఇటలీ దేశంలో సాగుతుంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసమే టీమ్ సభ్యులు యూరప్ వెళుతున్నారని వినికిడి. దీని కోసం చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశారని సమాచారం. ప్రభాస్ నుండి చాలా కాలం తరువాత వస్తున్న లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ ఉంది.