వైష్ణవ్ తేజ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం యొక్క షూటింగులో పాల్గొనడానికి ముంబై నుండి హైదరాబాద్ కి రకుల్ ప్రీత్ సింగ్ చేరుకున్నారని సమాచారం.