పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సెప్టెంబర్ 2 రానే వచ్చేసింది. రేపు 9:09 గంటలకు వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక స్పెషల్ ట్రీట్ రానున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మరి టీజర్ లాంటివి ఏమైనా ఉండవచ్చని అనుకుంటున్నారు. అలానే రేపే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సర్ ప్రైజ్ కూడా రాబోతోంది.