భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ హీరో హీరోయిన్ అందరూ కూడా నిర్మాతలపై అప్పుల భారం తగ్గిస్తున్న నేపథ్యంలో తెలుగు హీరోలు కూడా అందరితో పాటే తాము అన్నట్టు నిర్మాతల డిజిటల్ రిలీజ్ ల నిర్ణయాలకు సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తోంది.