తనకు పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదని ఓసారి దర్శక నిర్మాతలు తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసేందుకు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ కేక్ కట్ చేయడం ఆ కేక్ ని నోట్లో పెట్టడం తనకు ఎబ్బెట్టుగా అనిపించింది అని అన్నారు పవన్ కళ్యాణ్.