ఫస్ట్ డే వసూళ్ల రికార్డ్ లో పవర్ స్టార్ హంగామా. సినిమా ఫ్లాపైనా ఫస్ట్ డే సూపర్ కలక్షన్స్. ఫస్ట్ డే వసూళ్ళలో పవన్ తర్వాతే ఎవరైనా.