'సర్కారు వారి పాట'లో ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం, వడ్డీ వ్యాపారిగా.. బ్యాంకింగ్ రంగంలో అవినీతి అక్రమాలను లేవనెత్తేపాత్రలో మహేశ్, షూటింగ్ నవంబర్లో మొదలయ్యే అవకాశం