పవన్ కళ్యాణ్ గారికి సినిమాలలో ఎంత మంచి స్థానం వున్న రాజకీయాలు అంటే మక్కువ. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి మంచి చేయాలని తపన ఆయన లో వుంది. తన అన్న పార్టీ విలీనం అయినా రాజకీయాల మీద మక్కువ తో తనకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన సినిమాలని సైతం దూరం పెట్టి తన సొంతంగా జనసేన అనే పార్టీ పెట్టారు.