రకుల్ ప్రీత్ సింగ్ కొత్త సినిమా ప్రారంభం..క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. వికారాబాద్ అడవుల్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ ను మొదలుపెట్టిన చిత్రయూనిట్.. .