పవన్ కళ్యాణ్ టైటిల్ "సత్యాగ్రహి" తో మాధవీ లత కొత్త సినిమా.. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.