ఓనమ్ వేడుక కోసం.. నయనతార ఇంటికి వెళ్లిన విఘ్నేష్ శివన్, నయనతార ఫ్యామిలీతో కలిసి హంగామా, అయిదేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్, పెళ్లి గురించి ఇంకా డెసిషన్ తీసుకోలేదంటోన్న విఘ్నేష్