రెండేళ్ల గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు పవన్, రీ-ఎంట్రీలో ఫుల్ స్పీడ్ గా సినిమాలు, ‘వకీల్ సాబ్’తో మేకప్, క్రిష్ డైరెక్షన్ లో ఒక హిస్టారికల్ డ్రామాకి ఓకే, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ మెంట్