'బద్రి'తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి 'ఖుషి'ఖుషీగా 'జానీ'గా మారాడు. 'గుడుంబా శంకర్'గా గుండెధైర్యం చూపి మన 'బాలు' బాబు 'బంగారమని పించుకున్నాడు. అన్నవరంతో అందరికి దగ్గరై అభిమాన తార గానానికి జల్సాని పంచాడు.