క్రిష్ జాగర్లమూడి వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం ఆ సినిమాలో పనిచేసే టెక్నీషియన్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడమేనని సినీ వర్గాల్లో టాక్.