దుర్ఘటన లో గాయపడ్డ వారికి , చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుగా మానవతా దృక్పథం తో స్పందించిన రామ్ చరణ్ కి , అలాగే పెద్ద మనసుతో ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.