ఈ ఏడాది అల్లు అర్జున్ కి జోడి గా అల వైకుంఠపురం లో సినిమాలో నటించి తన మంచి నటనతో ,తన అంద చందాలతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే .ఇప్పుడు టాలీవుడ్ లో పూజ రేంజ్ యే మారిపోయింది .అగ్ర నిర్మాతలు ఈ అమ్మడి డేట్ ల కోసం పడిగాపులు కాస్తున్నారు .