త్రివిక్రమ్ ఓ ప్లాన్ వేసినట్టు లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ .అదేంటంటే మళ్ళీ త్రివిక్రమ్ రైటర్ గా మారబోతున్నాడట .ఎన్టీఆర్ RRR షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు ఆయన ఓ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి దాన్ని ఇతర దర్శకులకి ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .ఇక త్రివిక్రమ్ గారి కథలకి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది .కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవడానికి త్రివిక్రమ్ ఈ ప్లాన్ వేసాడని సమాచారం