'సిక్స్ ప్యాక్ బాడీ పెంచడం అంత కష్టమైన పనేమీ కాదు. కానీ సిక్స్ ప్యాక్ బాడీ పెంచాలన్న ఆసక్తి నాకు అసలు లేదు. పెంచుకోవాల్సినది శరీరం కాదు మంచి మనసుని.. మానసిక ధైర్యాన్ని, సంకల్పాన్ని.. ఎవరికీ ఉపయోగం లేని బాడీ పెంచడం కంటే మనస్సు దృఢపరుచుకోవడమే ఉత్తమమైన నిర్ణయమని నేను భావిస్తాను', అని పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.