మన మెగా మేనల్లుడి కోసం రంగం లో కి దిగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .చరణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ ఓ మూవీ చేయబోతున్నాడని లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ .తేజు కోసం స్వయం గా ఓ మంచి ప్రేమకథని సిద్ధం చేసాడట రామ్ చరణ్ .