ప్రభాస్ ఆదిపురుష్ రావణుడిగా రానా బెస్ట్ అంటున్న ఆడియెన్స్. సైఫ్ ఎంపికపై అసంతృప్తిగా ఉన్న ప్రేక్షకులు. ఓం రౌత్ డైరక్షన్ లో భారీగా వస్తున్న ఆదిపురుష్.