బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న టాలీవుడ్ స్టార్స్. ఒకదానికి మించి మరో కాంబినేషన్ సెట్ చేస్తున్న టాలీవుడ్ మేకర్స్. స్టార్ సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ అన్నట్టు ప్లాన్.