నార్త్‌ని వదిలేసి సౌత్‌లోని తెలుగు, తమిళ భాషల చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడామె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్న పూజా హెగ్డే,ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది .ఒక్కో సినిమాకు కొన్ని కోట్లలో పారితోషకాన్ని తీసుకుంటోంది ఈ భామ .ఐన అగ్ర నిర్మాతలు వెనక్కి తగ్గకుండా పూజ నే తమ సినిమాలో హీరోయిన్ గా కావాలంటున్నార్తు .