అతడు, .ఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సామెత లాంటి టైటిల్స్ చాలా బావుంటాయి. ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ టైటిల్ కూడా అయినను పోయి రావాలె హస్తినకు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా త్రివిక్రమ్ తనదగ్గరున్న ఓ అద్భుతమైన టైటిల్ ని హీరో సత్య దేవ్ కి త్యాగం చేసాడట.