మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ... దానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే, దీన్ని తాజాగా పవన్ కల్యాణ్ కన్ఫామ్ చేశారు.ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కు మెహర్ రమేశ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ... రమేశ్ కు ధన్యవాదాలు తెలిపారు.