కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారంతో మరోసారి టాలీవుడ్ ఉలిక్కి పడింది. కన్నడ ఇండస్ట్రీ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో చర్చకు తావిచ్చింది. కర్నాటక పోలీసుల ఎంక్వయిరీలో ఎవరి పేర్లు బైటపడతాయనే విషయం ఆసక్తిగా మారింది. కన్నడ నటులతో లింకులున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.