నాని హీరోగా నటించిన వి సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ విషయంపై చిత్రబృందం పెదవి విప్పలేదు.