మనోడు ఒకడు ఉన్నాడు. అంతా వాడే మ్యానేజ్ చేస్తూ చేసుకుంటాడని నేను నమ్మాను. కానీ ఆ తరువాత ఎంత దెబ్బతిన్నానో తనకే తెలుసన్నారు నాగబాబు.