ఎన్టీఆర్ తో కంత్రీ, శక్తి, వంటి భారీ ప్లాపులను అందించిన మెహర్ రమేష్.ఈ క్రమంలో కొందరు నందమూరి ఫ్యాన్స్ మెహర్ రమేష్ తో సినిమా వద్దన్నట్టుగా ఎన్.టి.ఆర్ కి సూచించారట. కాని ఎక్కడ కమిటవుతాడో అన్న టెన్షన్ లో ఉన్నారని చెప్పుకున్నారు. ఎట్టకేలకి ఇప్పుడు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ .. హమ్మయ్య అనుకుంటున్నారట. కారణం మెహర్ రమేష్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేయడమే.