థాంక్యూ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప్రియా భవానీ శంకర్ కూడా హీరో నాగచైతన్య తో రొమాన్స్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.