గీతా ఆర్ట్స్ కు ఛాన్స్ ఇవ్వని చిరంజీవి  రీ ఎంట్రీ తర్వాత అల్లు అరవింద్ కు అవకాశం ఇవ్వని మెగాస్టార్. చిరు సినిమా కోసం అల్లు అరవింద్ వెయిటింగ్.