నిర్మాతలకు ఊర్వశి బంపర్ ఆఫర్  తెలుగులో బ్లాక్ రోజ్ తో ఎంట్రీ ఇస్తున్న ఊర్వశి. బాలీవుడ్ హాట్ భామని వాడేందుకు రెడీ అయిన టాలీవుడ్.