బిగ్ బాస్ 4 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నటుడు అభిజిత్, Tv9 న్యూస్ రిపోర్టర్ దేవి, దివ్య, జబర్దస్త్ అవినాష్, సింగర్ నోయల్ సేన్, యాంకర్లు లాస్య, అరియానా, నటి సురేఖ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, మాజీ హీరోయిన్ పూనమ్ బజ్వా, యూట్యూబర్లు ఇంకా షార్ట్ ఫిల్మ్ స్టార్లు అయినటువంటి అలేఖ్య హారిక, మెహబూబ్ దిల్ సే, గంగవ్వ, మోనాల్, కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ లు ఉన్నట్లు తెలుస్తుంది. ఐతే ఇది కేవలం అంచనా మాత్రమే. రేపు ఆదివారం ఎపిసోడ్ తో ఊహాగానాలన్నింటి తెరపడనుంది.