మహేష్ బాబు తన సొంత బ్యానర్ లో నవీన్ ని హీరో గా పెట్టి సినిమాని నిర్మించబోతున్నాడట. ఈ సినిమాని తనకు సరిలేరు నీకెవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడట. ఒక చిన్న హీరో ని అతని టాలెంట్ ని గుర్తించి మహేష్ బాబు అతనికి అవకాశం ఇచ్చినందుకు గాను పలువురు మెచ్చుకుంటున్నారు.