అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప' షూటింగ్ నవంబర్‌లో ప్రారంభించే సన్నాహాల్లో నిర్మాణ సంస్థ ఉంది. అడవి నేపథ్యంలో సాగే కథ కనుక తలకోన ఫారెస్ట్‌లో కానీ, వికారాబాద్, ఈస్ట్ గోదావరి జిల్లా మారెడుమిల్లి అడవుల్లో కానీ ఈ షెడ్యూల్ ఉండబోతుందని సమాచారం