ఎస్పీ బాలు ఆరోగ్యంపై రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. బాలు తనయుడు చరణ్ గతంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆదివారం ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన చేయబోతున్నారు. సోమవారం రోజు బాలుని డిశ్చార్జి చేసే విషయంపై కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు.