సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదని... ఓటీటీలో రిలీజ్ అవుతుందని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని... థియేటర్లలోనే సినిమా రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది.