.‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో నటనకు బాగా అవకాశం ఉన్న స్వాతి పాత్రను ఇందులో చేశాను. అలానే తొలి చిత్రం లోనే అభినయానికి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఇలాంటి పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఈమె అన్నారు. హీరోయిన్గా రాణించాలన్న నా ఆశయానికి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య బంగారు బాట వేసింది అని అన్నారు .