అక్కినేని వారి కోడలు ఇప్పుడు మరో రంగంలోకి ఎంట్రి ఇస్తుంది. 'సాకీ వరల్డ్' పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది సమంత.. దీనికి సంబంధించిన కొత్త ఔట్ లేట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. " దీని గురించి నేను కొన్ని నెలలుగా కల కంటున్నాను. ఇది నా ప్యాషన్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది.