ప్రభాస్ - రామ్ చరణ్.. ప్రభాస్-అల్లు అర్జున్.. ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్.. రామ్ పోతినేని- నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను ఫుల్ గా అలరించవచ్చు. కానీ వాటిని తెరకెక్కించగల దర్శకులు ఎవరన్నది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది.