టాలీవుడ్ లో అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్.. 'ఆది పురుష్’సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్లు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది..