ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం లో ఎప్పుడూ సందడి సందడి గా కనిపించే యాంకర్ సుమ.. ఇటీవలే తన భర్త నటుడు రాజీవ్ కనకాల క్యాష్ షోకి గెస్ట్ గా రావడంతో చివర్లో ఎమోషనల్ అయ్యి భర్తను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది.