ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే నిఖిల్ ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలు కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ తో ఉన్న ఫోటోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.