అక్కినేని అఖిల్ సైరా నరసింహారెడ్డి ఫేమ్ దర్శకుడు తో కలిసి సినిమా చేయాలనుకున్నారు కానీ ఇప్పటికే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీయడానికి రెడీ అవ్వడం తో అఖిల్ సినిమాతో సినిమాకి ఒప్పుకోలేదు.