ఈమె బిగ్‌బాస్ ఎంపిక జరుగుతుందని తెలుసుకొని ఇంటర్వ్యూకి వెళ్లడం జరిగిందన్నారు. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత సెలెక్ట్ అయ్యావని చెప్పారు అని ఈమె చెప్పారు. ప్రేక్షకులకు పరిచయం కాని కొత్త ఫేస్ నాది. ఓపెన్ మైండ్‌తోనే వెళ్తున్నాను. సింపతీ కార్డ్ ప్లే చేయి అని కొందరు సలహా ఇచ్చారు. కానీ నేను నాలానే ఉండాలనుకుంటున్నాను అని అన్నారు దివీ వైద్య. .