ఎన్టీఆర్ వచ్చేలోపు మరో సినిమా పూర్తి చేయాలన్న ఆలోచనతో త్రివిక్రమ్ కొన్ని కథలను సిద్దం చేసినట్లు ప్రచారం జరిగింది.ఇదే అంశాన్ని త్రివిక్రమ్ ఇటీవల ఎన్టీఆర్ ను కలిసి చెప్పగా.. ఎన్టీఆర్ తన అసంతృప్తిని ముఖం మీదే చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సంక్రాంతి తర్వాత త్రివిక్రమ్ తో జతకట్టేందుకు ఎన్టీఆర్ డేట్స్ అడ్జెస్ట్ చేసుకోగా, దసరా తర్వాత సినిమా స్టార్ట్ చేద్దామని ప్రపోజ్ చేసిన త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.