మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి ఇప్పటిదాకా తన తరువాతి చిత్రాన్ని ప్రకటించనేలేదు.ఇక తాజా సమాచారం ప్రకారం మహేష్ తో చేయాలనుకున్న సినిమాను వంశీ చరణ్ తో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ కు గతంలో ఓ కథ వినిపించగా అది నచ్చలేదట ..కానీ అదే కథను కాస్త చేంజెస్ చేసి చరణ్ వినిపించగా ఓకే చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ ..వంశీ ఇంకొన్ని మార్పులు చేయమని సూచించినట్లు తెలుస్తుంది.