విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరు ఫాహద్ ఫాజిల్, గత పదేళ్లలో ఆయన చేసినన్ని ప్రయోగాలు... ఇండియన్ స్క్రీన్ పై ఇంతకుముందు ఎవరూ చేయలేదు.