“వి” చూసి ధనుష్, రాశి ఖన్నా, సుభాష్ కె. ఝా మెసేజ్ చేశారని ఆమె తెలియజేసింది. “ధనుష్ సినిమా బాగుంది అన్నాడు. లవ్ ట్రాక్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అన్నాడు. చాలామంది లవ్ సోట్రీ ఇంకా ఎక్కువ ఉంటుందని ఊహించమని చెప్పారు. లవ్ స్టోరీ తక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం హ్యాపీ” అని అదితిరావ్ హైదరి అన్నది.